3 జులై, 2012

సన్నీ లియోన్ అనగానే తెగనొక్కేస్తున్నారు!

ఇండో-కెనడియన్ ఫోర్న్ స్టార్ సన్నీలియోన్ నటిస్తున్న ‘జిస్మ్-2' చిత్రం విడుదలకు ముందు నుంచే సంచలనాలు నమోదు చేస్తోంది. ఈ చిత్రం ఎప్పుడు వస్తుందా? అని అభిమానులంతా ఎదురు చూస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం ప్రోమోకు వస్తున్న రెస్పాన్సే ఇందుకు నిదర్శనం.

దర్శకురాలు పూజా భట్ ఇటీవలే(శుక్రవారం) ఈచిత్రం ప్రోమోను విడుదల చేశారు. అందులో సన్నీ లియోన్ ఇచ్చిన సెక్సీ బికినీ ఫోజులు...తన తోటి నటులు రణదీప్ హుడా, అరుణోదయ్ సింగ్‌తో చేసిన రొమాన్స్ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. ఈచిత్రం ఫస్ట్ ప్రోమో ఒక్క రోజులోనే హాఫ్ మిలియన్(5 లక్షలు) మంది చూశారు. ఈ విషయాన్ని ఈ చిత్ర నిర్మాత డినో మోరియా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

నెటిజన్లు ఇంటర్నెట్‌లో జిస్మ్ 2 ప్రోమోను తెగ నొక్కేస్తున్నారు. ఒక్క రోజులోనే హాఫ్ మిలియన్ హిట్స్ వచ్చాయంటే ఈ సినిమాపై జనాల్లో ఎంత ఆసక్తి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రంపై ఇంతలా అంచనాలు పెరగడానికి కారణం సన్నీలియోన్ ఫోర్న్ స్టార్ కావడమే. భారతీయ సినీ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా సన్నీ అందాలు చూపించడంతో పాటు రొమాన్స్ పండిస్తుందని చాలా మంది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు.

పూజాభట్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రానికి స్టోరీ, స్క్రీన్ ప్లే మహేష్ భట్ అందించారు. డినో మోరియా, పూజా భట్ సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. సన్నీలియోన్‌తో పాటు రణదీప్ హూడా, అరుణోదయ్ సింగ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మరి ఈచిత్రం ఎన్ని సంచలనాలు నమోదు