7 జులై, 2012

జీ-స్పాట్... గురించి సెక్సీభామ ట్వీటుడు


హిగ్స్ బోసన్ అనే దైవకణాలే విశ్వసృష్టికి మూలం కావచ్చునని శాస్త్రవేత్తలు అంటుంటే సంచలన మోడల్ పూనమ్ పాండే మాత్రం శృంగార రసికానందంలో ప్రధాన పాత్ర పోషించే జీ స్పాట్ గురించి మాట్లాడుతోంది. అంతుచిక్కకుండా ఉన్న జీ స్పాట్ రహస్యాన్ని చేధించాలని శాస్త్రవేత్తలను కోరుతోంది. ‘ఎట్టకేలకు దైవకణం విషయం చేధించాం...చాలా కాలంగా జీ-స్పాట్ పై పరిశోధనలు జరుగుతున్నాయి వాటి సంగతి ఏమైంది? జీ స్పాట్ రహస్యం చేధించడంలో డేర్ చేయండి' అంటూ ట్వీట్ చేసింది.

బరితెగించిన ఈ మోడల్ ప్రతి సందర్భాన్నీ తన పబ్లిసిటీ పెంచుకోవడానికి వాడుకుంటోంది. గతంలోనూ పూనమ్ పాండే టీమిండియాను ఎంకరేజ్ చేయడానికి అంటూ బికినీ ఫోటోలను పోస్టు చేసిన విషయం తెలిసిందే. ఇక క్రికెట్ వరల్డ్ కప్ సందర్భంగా పూనమ్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. మీరు కప్ప తెస్తే....బట్టలన్నీ విప్పేసి నగ్నంగా కను విందు చేస్తా అంటూ సంచలనం సృష్టించింది. కప్పు గెలిచినా ఏవో కుంటి సాకులు చెప్పి విప్పకుండా తప్పుకుంది ఈ అమ్మడు. ఎట్టకేలకు షారుఖ్ టీం ఐపీఎల్ విన్నర్ అయ్యాక నగ్నంగా ఫోజులు ఇచ్చింది. . ట్విట్టర్లో చేరిన ప్రధానికి బికినీ వెల్ కం చెప్పడం, ఆ మధ్య టీమిండియా శ్రీలంకపై సంచలన విజయం సాధించడంతో సగం బట్టలు విప్పేసి టాప్ లెస్ గా దర్శనం ఇచ్చి హల్ చల్ చేయడం పూనమ్ బరితెగింపుకు నిదర్శనం. బూతు మార్గంలో పయనించి తనదైన రీతిలో పబ్లిసిటీ సంపాదించుకుంది పూనమ్.

మన దేశ జనాల్లో రోజు రోజుకు బూతుపై మోజు పెరిగి పోతోందనడానికి నిదర్శనంగా.... శృంగార సంబంధమైన విషయాలపై మక్కువ మరీ ఎక్కువవుతోందనడానికి తార్కానంగా పూనమ్ పాండే, సన్నీలియోన్ లాంటి బరితెగింపు భామలకు పాపులారిటీ కూడా బాగా పెరిగి పోతోంది. వీళ్ల జోరుకు బాలీవుడ్ టాప్ హీరోయిన్లు కూడా వెనకబడి పోతున్నారంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

త్వరలో పూనమ్ సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇప్పుడొస్తున్న సినిమాల్లో సెక్స్‌ను సరిగా చూపించడం లేదు. రియల్ సెక్స్ అంటే ఏమిటో నేను నా సినిమాల ద్వారా చూపిస్తానంటూ...తన ఎంట్రీపై అంచనాలు పెంచుకుంటోంది పూనమ్. మరి పూన్ వెండితెరపై ఎంట్రీ ఇచ్చాక ఏ రేంజిలో బీభత్సం సృష్టిస్తుందో చూడాలి.

4 వ్యాఖ్యలు:

అజ్ఞాత చెప్పారు...

How can u comment sully Leone boothu.
Okkasaari alochinchandi. Ame vere country ame. mana deshamu vallu pilisthe vachhindhi. neeku ikkada thappu.. kaani akkada matharamu oppu. Sunny leone ni kalupadamu thappu. anthakante donga M*****U chalane unnaru ikkada. mana telugu lone unnaru.

అజ్ఞాత చెప్పారు...

Sorry.. Sunny. mistake ayindhi.
How can u comment sunny Leone boothu.
Okkasaari alochinchandi. Ame vere country ame. mana deshamu vallu pilisthe vachhindhi. neeku ikkada thappu.. kaani akkada matharamu oppu. Sunny leone ni kalupadamu thappu. anthakante donga M*****U chalane unnaru ikkada. mana telugu lone unnaru.

అజ్ఞాత చెప్పారు...

hey second aghnaathaa.. This post is about poonam pandey not about sunny. My comments goes to poonam not sunny.. Please comment before reading the post carefully..Poonam Pandey is Indian and even Sunny also from Indian origin(dual Canadian/U.S. nationality). She born to sikh parents.I hope you understand....

అజ్ఞాత చెప్పారు...

Boss.. nenu comment pettindhi topic lo mention chesina daani gurinchi. Nee comment meedha kaadhu.
తార్కానంగా పూనమ్ పాండే, సన్నీలియోన్ లాంటి బరితెగింపు భామలకు పాపులారిటీ కూడా బాగా పెరిగి పోతోంది.
Plz understand before commenting on any other comments. LOL

Arthamu kakapothe malli malli chaduvuko.

Ame skin aina indian citizen kaadhu kaa. akkada common.