29 జూన్, 2012

‘అండర్‌వేర్‌’ కనిపించేలా అసభ్యంగా నాగ్ హీరోయిన్
నాగార్జున సరసన ‘రక్షకుడు' ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్, మిస్ వరల్డ్ సుష్మితా సేన్ గుర్తుందా? ప్రస్తుతం సినిమాలకు దూరమైన ఈ అందం యాడ్ ఫిల్మ్స్, పలు ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటూ కాలం గడిపేస్తుంది. ఐయామ్ షి మిస్ ఏషియా పసిపిక్ 2012 విన్నర్‌గా హిమాంగిని సింగ్ ఎంపికైన సందర్భంగా ముబైలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌కు సుస్మితాసేన్ ముఖ్య అతిథిగా హాజరైంది.

ఈ కార్యక్రమానికి కురచ దుస్తులతో హాజరైన సుస్మితా....తన అండర్ వేర్ కనిపించేలా అసభ్యంగా ప్రవర్తించింది. హీరోయిన్లు ఇలాంటి కార్యక్రమాలకు హాజరైనప్పుడు ఇలాంటి కురచ దుస్తులు వేసుకోవడం సర్వ సాధారణం. అయితే ఇలాంటి దుస్తువులు వేసుకొచ్చి లోపలి అందాలను చూపించి చూపించనట్లు వయ్యారంగా కాళ్లు మడతలు వేస్తూ టెమ్ట్ చేస్తుంటారు. అలా చేస్తేనే అందంగా ఉంటుంది. ఇలా తులుపులు బార్లా తెరిస్తే సభ్యత లేని మనుషులు, అసభ్యత అనే పదాలకు తావిచ్చినట్లు అవుతుంది.

ఇక ఇతర విషయాల్లోకి వెళితే...సుస్మితాతో పాటుగా సినీరంగంలో ప్రవేశించిన నటీమణులందరూ పెళ్లి చేసుకొని పిల్లాపాపలతో కాలక్షేపం చేస్తుండగా సుస్మితాసేన్‌ మాత్రం ఇప్పటికీ లవ్‌ ఎఫైర్స్‌తో వార్తల్లో కనిపిస్తూనే ఉంది. సుస్మితా సేన్‌ గతంలో బాలీవుడ్‌ నటుడు రణదీప్‌ హుడాతో డేటింగ్‌ చేసింది. అటు తర్వాత యాడ్‌ మేకర్‌ మానవ్‌ మీనన్‌తో చెట్టాపట్టాలేసుకొని తిరిగింది. ఆ పైన బంటీ సచ్‌దేవ్‌తో కాలక్షేపం చేసిన సుస్మితా కొన్ని రోజుల క్రితం పాకిస్థాన్‌ పేసర్‌ వసీమ్‌ అక్రమ్‌తో కలిసి తిరుగుతోందనే వార్తలు గుప్పుమన్నాయి.