10 జూన్, 2012

శుక్రవారం చిరు పార్టీ... జూన్ 14న రాంచరణ్ - ఉపాసనల పెళ్లి!!మెగాస్టార్ చిరంజీవి తనయుడు రాంచరణ్ తేజ, ఉపాసనల వివాహం జూన్ 14న జరుగబోతోంది. ఈ సందర్భంగా చిరు దంపతులు సన్నిహితులకు, శ్రేయోభిలాషులకు శుక్రవారం పార్టీ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇవి...