24 మార్చి, 2012

ఘనంగా నంది అవార్డుల కార్యక్రమం

నంది అవార్డుల కార్యక్రమం లలిత కళా తోరణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. నంది అవార్డుల కార్యక్రమంలో పాల్గొనడానికి భారీ ఎత్తున తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు, పలు రాజకీయ నాయకులు, పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో నటి శారదకు ఎన్టీయార్ జాతీయ పురస్కారాన్ని, దర్శకుడు నరసింగరావుకు బీఎన్‌రెడ్డి అవార్డును అందచేశారు.