27 మార్చి, 2012

కర్నాటకలో కన్నతండ్రి ఘాతుకం

                         AA


మైసూరులో సరిగా చదవని కూతురిపై కన్న తండ్రి విరుచుకుపడ్డాడు. పరీక్షల సమయంలోనే పడుకొనే ఉండటంతో తల్లిలేని ఆబిడ్డను ఇంట్లోనుంచి బయటకు గెంటేశాడు. ఓ దేవాలయానికి తీసుకెళ్ళి మెట్లపై కూర్చోబెట్టి భిక్షాటన చేసుకోమని వదిలేశాడు. కూతుర్ని గుడిమెట్లపై కూర్చోబెట్టి కారులోంచి ఏం చేస్తుందోనని గమనించడం మొదలుపెట్టాడు. అయితే ఆమె ఏడ్వడంతో కల్పించుకున్న స్థానికులు విషయాన్ని పోలీసులకు చేరవేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ తండ్రిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బాలికను సంరక్షణాలయానికి తరలించారు

1 వ్యాఖ్య:

అజ్ఞాత చెప్పారు...

ee rojull