25 మార్చి, 2012

బాలీవుడ్ అవకాశాన్ని తిరస్కరించిన నటి

                                     

"విలన్" మరియు "రక్త చరిత్ర" చిత్రాల ద్వారా హిందీ చిత్ర పరిశ్రమకు పరిచయమైన ప్రియమణికి ప్రస్తుతం హిందీలో నటించే అవకాశం వచ్చినా సున్నితంగా తిరస్కరించిందట ఆ ముద్దుగుమ్మ. బాలీవుడ్‌లో నటించే అవకాశం ఎప్పుడు దొరుకుతుందా? అని ఎంతో మంది నటీనటులు కలలు కంటుంటే నువ్వు వచ్చిన అవకాశాన్ని వదులుకుంటున్నావేమిటి? అని జాతీయ అవార్డుని అందుకున్న ఒక నటి ప్రియమణిని అడిగిందట. 

"బాలీవుడ్‌లో అడుగు పెట్టే స్థాయికి నేనింకా ఎదగలేదు" అని తెలివిగా సమాధానమిచ్చిందట ఆ అమ్మడు. దేశద్రోహి-2, చిత్రంలో మోనికాబేడీ నటించిన పాత్రలో ప్రియమణిని నటించమని అడిగినపుడు ఆమె సున్నితంగా తిరస్కరించిందట.
http://www.mulakkada.com/