23 ఫిబ్ర, 2012

విజయమ్మకు ఛాంబర్ ఇవ్వడానికి అంగీకారం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వై.ఎస్.విజయమ్మకు అసెంబ్లీ ఆవరణలో ప్రత్యేక ఛాంబర్‌ను కేటాయించడానికి స్పీకర్ నాదెండ్ల మనోహర్ అంగీకరించారని శోభా నాగిరెడ్డి తెలిపారు. తాను బుధవారం బోస్‌తో కలిసి స్పీకర్‌కు ఈ మేరకు చేసిన విజ్ఞప్తికి ఆయన సానుకూలంగా స్పందించారని శోభ విలేకరులకు వివరించారు.