19 ఫిబ్ర, 2012

హైదరాబాద్‌లో మరో భారీ సొరంగ మార్గం,* భారీ ఎత్తున గుప్తనిధులు ఉన్నాయంటున్న పురావస్తు శాఖ

* సైఫాబాద్‌లో పురావస్తు శాఖ తవ్వకాలు
* విద్యారణ్య స్కూల్‌లో సొరంగం ఉందంటూ తవ్వకాలు
* రెండు గంటలుగా సాగుతున్న తవ్వకాలు
* భారీ ఎత్తున గుప్తనిధులు ఉన్నాయంటున్న పురావస్తు శాఖ
* గతంలో హోం సైన్స్‌ కాలేజీలోనూ బయటపడ్డ సొరంగం
* హోంసైన్స్‌ కాలేజీ సమీపంలోనే విద్యారణ్య స్కూల్‌
* రెండు సొరంగాలకు మధ్య సంబంధం ఉందంటున్న ఆర్కియాలజీ
* తవ్వకాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న పురావస్తు శాఖ డైరెక్టర్‌ 


హైదరాబాద్‌లోని సైఫాబాద్‌లో మరో సొరంగం బయటపడింది. విద్యారణ్య స్కూల్‌లో సొరంగం ఉన్నట్లుగా భావిస్తున్న ఆర్కియాలజీ సిబ్బంది.. రెండు గంటలుగా తవ్వకాలు జరుపుతున్నారు.