27 ఫిబ్ర, 2012

ఉద్యోగాలంటూ మోసం

ఓఎన్‌జీసీలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తి కొందరు నిరుద్యోగులను నిండా ముంచాడు. రూ.80 కోట్ల మేరకు వసూలు చేసి ఉడాయించడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించినట్టు తెలిసింది.