12 ఫిబ్ర, 2012

కర్నూలు జిల్లాలో దారుణం


కర్నూలు జిల్లాలోని కోడుమూరులో పెళ్లి పందిరిలో దారుణం చోటుచేసుకుంధి. పెళ్లికూతురిని ఓ యువకుడు కత్తితో పొడిచాడు. దీంతో గాయపడిన యువతిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. తనని ఎందుకు పెళ్లి చేసుకోకూడదని పెళ్లికూతురు మేనత్తకొడుకు ఈ దారుణానికి పాల్పడ్డాడు.