23 ఫిబ్ర, 2012

ఇండియాలో తోషిబా శాటిలైట్ ల్యాప్‌టాప్స్!!


విశ్వసనీయ బ్రాండ్ తోషిబా దేశీయ కంప్యూటర్ల విపణిలో తన హవాను కొనసాగించేందుకు రెండు అత్యుత్తమ ల్యాపీలను ప్రవేశపెట్టింది. పూర్తి స్థాయి హుందాతనంతో స్పార్క్‌లింగ్ సిరీస్ నుంచి వస్తున్న ఈ డివైజ్‌లను ఆకట్టకునే స్ధాయిలో డిజైన్ చేశారు. తోషిబా స్పార్క్‌లింగ్ శాటిలైట్ L740, L750 ఎడిషన్‌లలో రూపుదిద్దుకున్న ఈ ల్యాప్‌టాప్‌లు ఉత్తమ ఫీచర్లతో సమంజసమైన ధరలకే లభ్యం కానున్నాయి.
శాటిలైట్ L740:
* 14 అంగుళాల స్ర్కీన్,
* బ్లాక్, మెరూన్ బ్రౌన్, గ్రేస్ సిల్వర్ కలర్ వేరియంట్‌లలో ఈ ల్యాపీ అందుబాటులో ఉంది.
* సౌకర్యవంతమైన కీ బోర్డ్,
* మల్టీ టచ్ క్రంట్రోల్ టచ్ ప్యాడ్,
* హై స్పీడ్ ర్యామ్ (8జీబి వరకు) ,
*750జీబి సాటా హార్డ్‌డిస్క్ డ్రైవ్,
* ఉత్తమ క్వాలిటీ గ్రాఫిక్ వ్యవస్థ.
* స్టీరియో స్పీకర్స్,
* క్వాలిటీ వెబ్ క్యామ్,
* ప్రారంభ ధర రూ.24,000.
శాటిలైట్ L750:
* 14 అంగుళాల స్ర్కీన్,
* బ్లార్, మెరూన్ బ్రౌన్, గ్రేస్ సిల్వర్ కలర్ వేరియంట్ లలో ఈ ల్యాపీ అందుబాటులో ఉంది.
* సౌకర్యవంతమైన కీ బోర్డ్,
* మల్టీ టచ్ క్రంట్రోల్ టచ్ ప్యాడ్,
* హై స్పీడ్ ర్యామ్ (8జీబి వరకు) ,
* 750జీబి సాటా హార్డ్ డిస్క్ డ్రైవ్,
* ఉత్తమ క్వాలిటీ గ్రాఫిక్ వ్యవస్థ.
* స్టీరియో స్పీకర్స్,
* క్వాలిటీ వెబ్ క్యామ్,
* ప్రారంభ ధర రూ.24,000.