16 ఫిబ్ర, 2012

అమెరికా టీవీ యాంకర్ కు శునకం షాక్


అమెరికాలో ట్రాజెడీ జరిగింది. టీవీ స్టూడియోలో యాంకర్ కు ఓ శునకం షాక్ ఇచ్చింది . రెస్య్కూ ఆపరేషన్ లో భాగంగా ఐస్ పాండ్ నుంచి ఫైర్ సిబ్బంది ఓ కుక్కను కాపాడారు. డాగ్ తో పాటు రక్షించిన సిబ్బందితో యాంకర్ లైవ్ షో నిర్వహిస్తుండగా కుక్క కయ్యిమంది. యాంకర్ ను కొరికేసింది. కుక్క కాటుకు తీవ్రంగా గాయపడిన సదర్ యాంకర్ ఫేస్ కు సర్జరీ చేసుకోవాల్సి వచ్చింది....ఈ ఘటన వాషింగ్టన్ న్యూస్ 9 చానెల్లో చోటుచేసుకుంది .